మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు పుట్టినరోజు శుభాకాంక్షలుvimala pNovember 7, 2019 by vimala pNovember 7, 201901825 ఈరోజు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పుట్టినరోజు. 1971 నవంబర్ 7న భీమవరంలో ఆకెళ్ళ ఉదయ్ భాస్కర్, నరసమ్మ దంపతులకు జన్మించారు. ఆయన మాటలకూ, చమత్కారాలకూ ప్రేక్షకులు మంత్రముగ్దులవుతారు. Read more