telugu navyamedia

Bihar Floods Rats eating katheera

ఎలుకలను తింటున్న బీహార్ వరద బాధితులు!

vimala p
భారీ వర్షాలతో ఈశాన్య రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. వర్షాలకు నదులు పొంగిపొర్లుతుండడంతో వరదలతో  బీహార్ లోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది.