telugu navyamedia

Bigg Boss3 Host Venkatest Is Clarified

బిగ్ బాస్-3లో వెంకటేష్… క్లారిటీ వచ్చేసింది 

స్టార్ మా యాజమాన్యం జూన్ లో బిగ్ బాస్-3ని మొదలుపెట్టబోతున్నారని సమాచారం. అయితే ఈ మూడవ సీజన్ కు వ్యాఖ్యాత ఎవరనే విషయంపై బాగానే చర్చ జరుగుతోంది.