telugu navyamedia

Bigg Boss 3 Telugu Ali Reza Re Entry?

బిగ్ బాస్-3 : అలీ రెజా రీఎంట్రీ ఖాయమైనట్టేనా ?

vimala p
బిగ్ బాస్ సీజ‌న్ 3 తెలుగు కార్య‌క్ర‌మం స‌క్సెస్‌ఫుల్‌గా తొమ్మిది వారాలు పూర్తి చేసుకొని ప‌దో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. గ‌త వారం హిమ‌జ ఎలిమినేట్ అయ్యింది.