telugu navyamedia

Bichagadu 2 movie

“బిచ్చగాడు2″బ్లాక్ బాస్ట‌ర్ సీక్వెల్..

navyamedia
కోలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులకు విజయ్ ఆంటోని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. భిన్న చిత్రాలకు విజయ్ ఆంటోని కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నారు. విజయ్ ఆంటోని హీరోగానే కాకుండా