సోనియా గాంధీ త్వరగా కోలుకోవాలని భాగ్యలక్ష్మి ఆలయంలో కాంగ్రెస్ నేతల పూజలు
హైదరాబాద్ పాత బస్తీలోని చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయ అమ్మవారికి తెలంగాణ కాంగ్రెస్ నేతలు శుక్రవారం దర్శించుకున్నారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కరోనా నుంచి త్వరగా కోలుకుని

