telugu navyamedia

Beedi Worker raped by village helper in Mahabubnagar

ఆసుపత్రిలో బీడీ కార్మికురాలిపై అత్యాచారం… గ్రామ సేవకుడి నిర్వాకం

vimala p
మహబూబునగర్‌ జిల్లా చిన్నచింతకుంట మండలంలోని ఓ గ్రామంలో బీడీ కార్మికురాలిపై గ్రామ సేవకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన 35 ఏళ్ల మహిళ బీడీ కార్మికురాలిగా పనిచేస్తోంది.