telugu navyamedia

Bay Of Bengal Andhra Pradesh Rains

బంగాళాఖాతంలో అల్పపీడనం…ఏపీలో విస్తారంగా వర్షాలు!

vimala p
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా వర్షాభావంతో కరవుతో అల్లాడుతున్న దక్షిణ కోస్తా జిల్లాలకు ఊరట కలిగించేలా వర్షపాతం నమోదవుతోంది.