telugu navyamedia

Balakrishna Birthday Celebrations

మనవడితో బాలయ్య బర్త్ డే సెలెబ్రేషన్స్

vimala p
నటసింహం నంద‌మూరి బాల‌కృష్ణ 59వ జ‌న్మ‌దినోత్స‌వాన్ని ఆయ‌న అభిమానులు ఘ‌నంగా సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు. మ‌న‌వ‌డు దేవాంశ్‌తో బాల‌య్య కూడా బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ చేసుకున్నారు. మ‌న‌వ‌డి స‌మ‌క్షంలో కేక్