telugu navyamedia

Arjun Reddys Tamil remake wraps up shoot on monday

తమిళ “అర్జున్ రెడ్డి” షూటింగ్ పూర్తి

vimala p
తెలుగులో భారీ విజయాన్ని సాధించిన “అర్జున్ రెడ్డి” చిత్రాన్ని త‌మిళంలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. త‌మిళంలో తొలుత ఈ చిత్రాన్ని బాల ద‌ర్శ‌క‌త్వంలో రీమేక్ చేశారు.