telugu navyamedia

april 3rd

ఏప్రిల్ 3 శనివారం దినఫలాలు

Vasishta Reddy
మేషం : బంధు మిత్రులతో కలిసి వేడుకల్లో పాల్గొంటారు. భవిష్యత్ ప్రణాళికలను గురించి జీవిత భాగస్వామితో చర్చిస్తారు. రచయితలకు, పత్రికా రంగంలోని వారికి కీర్తి, గౌరవాలు పెరుగుతాయి.