telugu navyamedia

AP Special Status Demand Start Bandh

ఏపీ లో కొనసాగుతున్న బంద్‌..రోడెక్కని బస్సులు..ఇబ్బందుల్లో ప్రజలు

vimala p
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు, విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రత్యేక హోదా సాధన సమితి ఇచ్చిన పిలుపు మేరకు బంద్ ప్రారంభమైంది.