telugu navyamedia

Ap speaker kodela govt. form tdp

టీడీపీనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది: కోడెల

vimala p
ఆంధ్ర ప్రదేశ్ లో మళ్లీ టీడీపీనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు ధీమా వ్యక్తం చేశారు. 130 స్థానాలు టీడీపీ గెలవబోతుందని జోస్యం చెప్పారు.