telugu navyamedia

AP Rajyasabha shedule release

ఏపీలో రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ ఖరారు

vimala p
దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల నుంచి 55 మంది రాజ్యసభ సభ్యులు ఏప్రిల్‌లో పదవీ విరమణ పొందనున్నారు. దీంతో ఆ స్థానాలను భర్తీ చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.