telugu navyamedia

AP High Court Registrar General Dead

గుండెపోటుతో హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ మృతి

vimala p
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ రాజశేఖర్ గుండెపోటులోమృతి చెందారు. హైకోర్టులో విధుల్లో ఉండగా ఆయన గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆయనను విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.