telugu navyamedia

AP High CourLawyers Resignation

ఏపీ హైకోర్టులో ముగ్గురు న్యాయవాదుల రాజీనామా!

vimala p
ఏపీ హైకోర్టులో పనిచేస్తున్న ముగ్గురు ప్రభుత్వ న్యాయవాదులు రాజీనామా చేశారు. పెనుమాక వెంకట్రావు, గడ్డం సతీశ్‌బాబు, షేక్‌ హబీబ్‌‌లు తమ రాజీనామాలు న్యాయశాఖ కార్యదర్శికి సమర్పించారు. .