telugu navyamedia

AP Governor Bishwabhusha Birthday Rajbhavan

నేడు గవర్నర్ బిశ్వభూషణ్ పుట్టిన రోజు.. పండితుల ఆశీర్వచనం!

vimala p
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జన్మదిన వేడుకలను నేడు రాజ్‌భవన్‌లో జరుపుకోనున్నారు. 86వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న ఆయన జన్మదిన వేడుకలను గిరిజన, దళిత చిన్నారుల మధ్య జరుపుకుంటారు.