telugu navyamedia

AP Esma Corona Virus Lockdown

ఏపీలో ఎస్మా యాక్ట్ ..ప్రభుత్వం కీలక నిర్ణయం

vimala p
ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎస్మా యాక్ట్ (అత్యవసర సేవల నిర్వహణ చట్టం) ప్రయోగించాలని నిశ్చయించింది.