ఆగస్టు లో సీఎం జగన్ అమెరికా పర్యటన!vimala pJuly 23, 2019 by vimala pJuly 23, 20190844 ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించాక జగన్ తొలి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. త్వరలో కుటుంబసభ్యులతో కలిసి అమెరికాలో పర్యటించనున్నారు. అయితే, అమెరికా వెళ్లేముందు జెరూసలెం వెళ్లాలని నిర్ణయించుకున్నారు. Read more