telugu navyamedia

AP Cm Jagan Isro CHANDRAYAN-2 Twitter

మన శాస్త్రవేత్తలను చూసి యావత్‌ భారత్‌ గర్విస్తోంది: జగన్

vimala p
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-2 ప్రయోగానికి చివరిదశలో అవాంతరాలు ఎదురైన సంగతి తెలిసిందే. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలో