telugu navyamedia

Annambotlavaripalem Village bullock games

అన్నంబొట్లవారిపాలెంలో ముందస్తు సంక్రాతి సంబరాలు.. ఉత్కంఠభరితంగా సాగిన ఎడ్ల పోటీలు!

vimala p
ప్రకాశం జిల్లా పర్చూరు మండలంలోని అన్నంబొట్లవారిపాలెంలో ముందస్తు సంక్రాతి సంబరాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా స్థానిక గొట్టిపాటి హనుమంతరావు ప్రాంగణం ఎడ్ల పోటీలతో హోరెత్తింది. 31వ రాష్ట్రస్థాయి