telugu navyamedia

Anil Kumar Yadav YSRCP Chandrababu

చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు: మంత్రి అనిల్ యాదవ్

vimala p
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విరుచుకుపడ్డారు. అమరావతిలో అక్రమాలు జరగకపోతే, చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని దుయ్యబట్టారు. అమరావతి భూకుంభకోణంపై ఏపీ ప్రభుత్వం