telugu navyamedia

anchor-rashmi-news-anchor-buys-100-acres-land-in-odisha

100 ఎకరాలు భూమి కొన్న యాంకర్ రష్మీ…!

vimala p
ప్రముఖ హాట్ యాంకర్ రష్మీ బుల్లితెరపై సత్తా చాటుతోంది. తెలుగు అంత స్పష్టంగా మాట్లాడకపోయినప్పటికీ.. తన ముద్దు ముద్దు చేష్టలతో తనకంటూ ప్రత్యేక అభిమానులను సంపాదించుకుంది రష్మి.