telugu navyamedia

Anasuya Kathanam

మహిళా దినోత్సవం సందర్బంగా క‌థ‌నం టీజర్ ని విడుదల చేసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి కొణిదెల ఉపాసన..!!

అనసూయ ప్రధాన పాత్రలో రాజేష్‌ నాదెండ్ల ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కథనం’..  ది మంత్ర ఎంట‌ర్‌టైన్మెంట్స్‌, ది గాయ‌త్రి ఫిల్మ్స్ పతాకాలపై  బట్టేపాటి నరేంద్ర రెడ్డి, శ‌ర్మ‌చుక్కా