ఏపీలో అర్ధరాత్రి దోపిడీ దొంగలు బీభత్సం : సిగ్నల్ కట్ చేసి సెవెన్ హిల్స్ ఎక్స్‌ప్రెస్ రైల్లో చోరీ
ఏపీలో అర్ధరాత్రి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న సెవెన్‌హిల్స్ ఎక్స్‌ప్రెస్ రైలులో శుక్రవారం అర్ధరాత్రి భారీ దోపిడీ జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి

