telugu navyamedia

Ananth Sriram Comments On Music Director Goes Viral

సంగీత దర్శకుడిపై అనంత శ్రీరామ్ వ్యాఖ్యలు

vimala p
ప్రముఖ పాటల రచయిత అనంత శ్రీరామ్ తన పాటలతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇప్పటివరకు 990 పాటలు రాసిన ఆయన ప్రతిభ గురించి ఎంత చెప్పినా తక్కువే.