telugu navyamedia

Amma vodi incident

చిత్తూరు : అమ్మ ఒడి నిర్వాహకం తీరుపై కలెక్టర్ సీరియస్…

Vasishta Reddy
చిత్తూరు జిల్లా సంత పేటలోని అమ్మఒడి సేవా సంస్థ అవినీతిపై ప్రత్యేక కమిటీతో విచారణకు ఆదేశించారు కలెక్టర్. అమ్మ ఒడి నిర్వాహకం తీరుపై కలెక్టర్ సీరియస్ అయ్యారు.