telugu navyamedia

Allu Sirish Becomes Real Hero

హీరోయిన్ పై తాగుబోతుల కామెంట్స్… అసలైన హీరోయిజం చూపించిన హీరో

vimala p
కంటెంట్ వున్న‌ క‌థ‌ల‌తో తెలుగు ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటున్న అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం “ఏబీసీడీ”. “అమెరికన్ బార్న్ కన్‌ఫ్యూజ్‌డ్ దేశీ” అనేది ట్యాగ్ లైన్.