telugu navyamedia

Alla Nani CoronaTreatment Other States

కరోనా చికిత్స కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లొద్దు: ఆళ్ల నాని

vimala p
కరోనా వైరస్ సోకితే వస్తే మంత్రులు, ఐఏఎస్ లు, ఇతర అధికారులు చికిత్స కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లొద్దని ఏపీ మంత్రి ఆళ్ల నాని విజ్ఞప్తి చేశారు.