telugu navyamedia

Alia Bhatt Comments on Ranbeer Kapoor Lover Stories

బాయ్ ఫ్రెండ్ లవ్ స్టోరీలపై స్టార్ హీరోయిన్ కామెంట్స్

vimala p
బాలీవుడ్ స్టార్స్ ర‌ణ్‌బీర్ క‌పూర్‌, ఆలియా భ‌ట్ ప్రేమాయాణం గురించి ఎప్ప‌ట్నుంచో వార్త‌లు వ‌స్తున్న విషయం తెలిసిందే. త్వ‌ర‌లోనే పెళ్లి అంటూ ఇప్ప‌టికే ఎన్నో క‌థ‌నాలు వెలువడ్డాయి.