telugu navyamedia

Ali Reza Re entry to Bigg Boss-3 Telugu House

బిగ్ బాస్-3 : శత్రువులుగా మారిన వరుణ్, రాహుల్… అలీ వైల్డ్ కార్డు ఎంట్రీ

vimala p
బిగ్ బాస్ సీజ‌న్ 3 తెలుగు కార్య‌క్ర‌మం స‌క్సెస్‌ఫుల్‌గా తొమ్మిది వారాలు పూర్తి చేసుకొని ప‌దో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. గ‌త వారం హిమ‌జ ఎలిమినేట్ అయ్యింది.