telugu navyamedia

Akashvani Nirmala Vasant

రేడియో ‘చిన్నమ్మ’ కన్నుమూత

హైదరాబాద్‌ ఆకాశవాణి కేంద్రం నుంచి ప్రతిరోజూ ప్రసారమయ్యే  పాడి–పంట  కార్యక్రమంలో ‘చిన్నమ్మ’గా ఆబాలగోపాలాన్ని అలరించిన నిర్మలా వసంత్‌ (72) చనిపోయారు. . కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె