telugu navyamedia

Ajith and Surya Criticized with Prithvi Very Badly

ఇద్దరు స్టార్ హీరోలపై “పెళ్లి” హీరో సంచలన వ్యాఖ్యలు

vimala p
“పెళ్లి” సినిమాలోని పాత్రతో పృథ్వీరాజ్ నటుడుగా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆ తరువాత ఆయన తెలుగుతో పాటు తమిళ, కన్నడ సినిమాల్లో అనేక పాత్రలను పోషించి మెప్పించారు.