అజయ్ దేవగణ్ దర్శకత్వంలో అమితాబ్vimala pNovember 7, 2020 by vimala pNovember 7, 20200602 నటుడిగా, నిర్మాతగా అలరించిన బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ ఇప్పుడు దర్శకుడిగా మారేందుకు సిద్ధమయ్యారు. అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో ‘మేడే’ అనే సినిమాను తెరకెక్కించబోతున్నారు. Read more