telugu navyamedia

Ajay Devgn to direct Amitabh Bachchan

అజ‌య్ దేవ‌గ‌ణ్ దర్శకత్వంలో అమితాబ్

vimala p
న‌టుడిగా, నిర్మాత‌గా అల‌రించిన బాలీవుడ్ స్టార్ హీరో అజ‌య్ దేవ‌గ‌ణ్ ఇప్పుడు ద‌ర్శ‌కుడిగా మారేందుకు సిద్ధ‌మ‌య్యారు. అమితాబ్ బ‌చ్చన్ ప్ర‌ధాన పాత్ర‌లో ‘మేడే’ అనే సినిమాను తెర‌కెక్కించ‌బోతున్నారు.