telugu navyamedia

Agent Sai Srinivasa Athreya

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ చిత్ర షూటింగ్ పూర్తి.. 

నవీన్ పొలిశెట్టి, శృతి శర్మ జంటగా నటిస్తున్న ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. దర్శకుడు స్వరూప్ RSJ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.