telugu navyamedia

adani data center in visaka by chandrababu

విశాఖలో .. అదాని డేటా సెంటర్.. 1350 ఎకరాల కేటాయింపు.. !

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విశాఖ నగరంలోని కాపులుప్పాడలో 1350 ఎకరాల్ని డేటా రంగానికి చెందిన కంపెనీలకు కేటాయిస్తున్నట్లు చెప్పారు. దీనికి క్లౌడ్‌సిటీగా పేరుపెడుతున్నట్లు ప్రకటించారు. కాపులుప్పాడలో ఏర్పాటుచేస్తున్న అదాని