telugu navyamedia

Actress Responds Rumours Of Hosting A Party

లాక్‌డౌన్‌ ఉల్లంఘించి పార్టీ చేసుకోలేదు … క్లారిటీ ఇచ్చిన నటి

vimala p
లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించి పార్టీ ఇచ్చినట్లు వస్తోన్న వార్తలన్నీ అవాస్తవాలని నటి అనితా రాజ్‌ పేర్కొన్నారు. ఈ మేరకు అనిత సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు.