telugu navyamedia

Actress Lavanya Tripathi new movie updates and Stills

అభినయానికి ఆస్కారమున్న పాత్రలను కోరుతున్న లావణ్యా త్రిపాఠి

vimala p
ఆకర్షణీయమైన, మనోహరమైన రూపానికి అద్భుతమైన అభినయం తోడైతే లావణ్యా త్రిపాఠి. తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన అందాల రాక్షసి ఆమె. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా అభినయానికి