telugu navyamedia

Actress Genelia Re-entry into Tollywood with the Top stars

జెనీలియా రీఎంట్రీ… ఇద్దరు స్టార్ హీరోల సినిమాల్లో అవకాశం ?

vimala p
హా.. హా.. హాసినీ అంటూ బొమ్మరిల్లులో హీరోయిన్ జెనీలియా చేసిన హడావిడికి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అయితే పెళ్లి అయిన అనంతరం ఈ భామ నటనకు దూరమైంది.