telugu navyamedia

Actress Archana Veda Engagement with Jagadeesh

పెళ్ళికి సిద్ధమైన మరో హీరోయిన్… నిశ్చితార్థం కూడా… !

vimala p
2004లో నేను సినిమాతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసిన అర్చన.. తెలుగుతో పాటు కన్నడ, తమిళంలోనూ సినిమాలు చేసింది. అయితే సరైన హిట్ లేకపోవడంతో హీరోయిన్‌గా నిలదొక్కుకోలేకపోయింది.