telugu navyamedia

Actress Anushka Shetty revealed why not joined in Twitter

అందుకే సోషల్ మీడియాకు దూరం అంటున్న అనుష్క

vimala p
చాలామంది సెలెబ్రిటీలు సోషల్ మీడియాను లిమిట్ లేకుండా ఉపయోగించుకుంటారు. వారికి సంబంధించిన ప్రతి విషయాన్ని అందులో షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటారు. అయితే కొందరు