telugu navyamedia

Actor Ravi Teja

మాస్ మ‌హ‌రాజ రవితేజ ఫ్యాన్స్‌కు షాక్‌ : ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ రిలీజ్​ వాయిదా..

navyamedia
మాస్ మ‌హ‌రాజ్ ర‌వి తేజ హీరోగా న‌టిస్తున్న చిత్రం ‘రామారావు ఆన్‌ డ్యూటీ’. శరత్‌ మండవ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రజీషా, దివ్యాంశ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.