telugu navyamedia

Aarya Sayyesha Saighal Marriage

పెళ్లి ప్రకటన చేసిన ఆర్య, సాయేషా సైగల్ జంట!

తమిళ హీరో ఆర్య, సాయేషా సైగల్ కొంతకాలంగా ప్రేమలో ఉన్నారని త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారని వార్తలు వినిపించాయి. కానీ ఈ విషయంపై ఇప్పటివరకు ఈ జంట స్పందించలేదు.