telugu navyamedia

Aarogya Sethu Employees Intelligence

ఆరోగ్యసేతు యాప్ నకిలీ లింకులు: ఇంటెలిజెన్స్

vimala p
కరోనా ట్రాకింగ్ యాప్ ఆరోగ్యసేతుకు సంబంధించి నకిలీ లింకులు నకిలీ లింకులు వస్తున్నాయని అలాంటి లింకులపై అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగం హెచ్చరికలు జారీ చేసింది.