telugu navyamedia

A judge said a teen accused of rape deserves leniency because he came from a “good family”

అత్యాచారం చేసిన టీనేజర్లు… తీర్పుతో షాకిచ్చిన న్యాయమూర్తులు

vimala p
అమెరికాలో అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు టీనెజర్లను నేర తీవ్రత దృష్ట్యా పెద్దలుగా పరిగణించాలని కోర్టులో దాఖలైన పిటీషన్లపై తీర్పు వెలువరిస్తూ న్యాయమూర్తులు కొత్త కాంట్రవర్సీకి తెరలేపారు.