telugu navyamedia

72 hours raithu avedana deeksha

అన్నం పెట్టే రైతన్న నోట్ల సున్నం కొడుతున్నారు..

navyamedia
తెలంగాణ ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు శనివారం వైఎస్ షర్మిల ఇందిరా పార్క్ వద్ద దీక్ష ప్రారంభించారు.