telugu navyamedia

7 Dead And 15 Injured Building Collapsed

కుప్పకూలిన రెండు అంతస్తుల భవనం.. ఏడుగురు మృతి

vimala p
యూపీలోని మొహమ్మదాబాద్‌లో ఘోర ప్రమాదం జరిగింది. రెండు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో  ఏడుగురు మృతి చెందగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.