telugu navyamedia

22nd October 2021 friday Rashi Phalithalu

అక్టోబర్ 22, శుక్రవారం రాశిఫలాలు..

navyamedia
మేష రాశి అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి.పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ప్రయాణాలు చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి ఉద్యోగరంగాల్లో బదిలీ అవకాశాలు