telugu navyamedia

22 criminal cases on tdp ministers said vijayasai

బాబు గారు .. మీ మంత్రులపై ఉన్న 22 క్రిమినల్ కేసులు హడావుడిగా ఎందుకు ఎత్తివేశారు.. : విజయసాయి 

ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో చేస్తున్న వ్యాఖ్యలపై ప్రతిస్పందించిన విజయసాయి ట్విట్టర్ లో తీవ్ర